Image Source: pexels

మీకు తెలుసా? ఈ జంతువులు నిద్ర పోవట!

బుల్ ఫ్రాగ్స్ అనే ఉభయచరాలు నిద్రలేకుండా ఎక్కువగా చురుకుగా ఉంటాయి. నెలల తరబడి నిద్రలేకుండా జీవిస్తాయి.

గ్రేట్ వైట్ షార్క్ వంటి కొన్ని జాతుల సొరచేపలు ఆక్సిజన్ కోసం ఈతకొడుతుంటాయి. నిద్రలేకుండా ఈతకొడుతూనే ఉంటాయి.

Image Source: pexels

గజెల్స్ కుటుంబానికి చెందిన జింకలు తక్కువగా నిద్రిస్తుంటాయి.

ఏనుగులు కూడా తక్కువగా నిద్రిస్తాయి. రోజుకు రెండు గంటలు మాత్రమే పడుకుంటాయి.

జిరాఫీలు అడపాదడపా నిద్రపోతాయి. రోజుకు 4 గంటలకంటే ఎక్కువ నిద్రించవు.

ఆల్బాట్రోసెస్ ఈ సముద్ర పక్షులు ఎగురుతున్నప్పుడు నిద్రిస్తాయి.

బ్రౌన్ గబ్బిలాలు అసాధారణమైన నిద్ర విధానాలను కలిగి ఉంటాయి. బ్రౌన్ గబ్బిలాలు రోజుకు 20 గంటలు నిద్రిస్తాయి.

గుర్రాలు పడుకుని, నిల్చుండి కూడా నిద్రిస్తాయి. మోకాళ్లను లాక్ చేసుకుంటాయి.