అదితి రావు బ్రైడల్ కలెక్షన్ లుక్స్‌లో చాలా అందంగా కనపిస్తుంది. డ్రెస్, మేకప్, జ్యూవెలరీ ఇలా ప్రతి విషయంలో చాలా గ్రాండ్‌గా కనిపిస్తుంది. పెళ్లికూతురు లుక్‌లో అదితీ అప్పుడప్పుడు ఫోటోషూట్స్ చేస్తూ ఉంటుంది. దాదాపు లెహంగాలలో.. అది కూడా పూర్తిగా ఎంబ్రాయిడరీ చేసిన దుస్తుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. పెళ్లి కూతురిగా.. ఇతర వేడుకల్లో పాల్గొనేందుకు ఇలాంటి ప్రింటెడ్ లెహంగాలు బాగుంటాయి. ఇలాంటి లుక్‌ని రిసెప్షన్ కోసం ఎంచుకోవచ్చు. చీర, లెహంగా ప్లేన్‌గా ఉన్నా.. బ్లౌజ్ హెవీగా ఉంటే లుక్ అదిరిపోతుంది. సంగీత్, మెహందీ ఫంక్షన్లకు ఇలాంటి లెహంగా, మేకప్ లుక్‌ను ఎంచుకోవచ్చు. పూర్తిగా ట్రెడీషనల్గా ఉండేందుకు హెవీ జ్యూవెలరీతో ముస్తాబు అయితే బాగుంటుంది. హల్దీ వేడుకలకు ఇలాంటి లెహంగాలు మిమ్మల్ని హైలైట్ చేస్తాయి. అదితిరావు హైదరి ఫోటోలు (Images Source : Instagram/aditiraohydari)