నల్ల టమాటాలు ఎక్కడ కనిపించినా వెంటనే కొనేయండి, ఎందుకంటే?

ఎర్ర టమాటాలతో పోల్చితే నల్ల టమాటాలతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

వీటిని ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్ లో ఎక్కువగా పండిస్తున్నారు.

ఎర్ర టమాటాలతో పోలిస్తే నల్ల టమాటాలు త్వరగా చెడిపోవు.

నల్ల టమాటాలకు క్యాన్సర్‌ కణాలను సమర్థవంతంగా అడ్డుకునే శక్తి ఉంది.

ఈ టమోటోలలో ప్రోటీట్లు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

నల్ల టమాటాల్లోని పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

మధుమేహం ఉన్నవారు నల్ల టమాటాలను తింటే ఎంతో మంచిది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.