వేసవిలో కొత్తిమీర తీసుకుంటే మంచిదేనా?

కొత్తిమీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

కొత్తిమీరను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ బలోపేతం అవుతుంది.

కొత్తమీరతో శరీరంలో రోగనిరోధక వ్యవస్థ పటిష్టం అవుతుంది.

వేసవిలో కొత్తిమీరను తీసుకుంటే శరీరంలో వేడి పెరగకుండా కాపాడుతుంది.

కొత్తిమీర కిడ్నీలోని వ్యర్ధపదార్థాలను సమర్థవంతంగా బయటకు పంపుతుంది.

చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

డయాబెటిస్ తో బాధపడేవారు కొత్తిమీరను తప్పకుండా తీసుకోవాలి.

రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేయడంలో కొత్తిమీర కీలకపాత్ర పోషిస్తుంది.

కొత్తిమీర నమిలితే చిగుళ్లు, పంటినొప్పితో పాటు నోటి దుర్వాసన మాయం అవుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.