సమ్మర్‌లో చర్మం డ్రై అవ్వడమే కాదు.. ఎక్కువగా జిడ్డుగా కూడా అవుతుంది. అలాంటి వారికోసమే ఈ టిప్స్.

ముందుగా మొహాన్ని ఆయిల్ లేదా బామ్ క్లీన్సర్‌తో శుభ్రం చేసుకోండి. ఇది చర్మం నుండి జిడ్డును తొలగిస్తుంది.

మామూలు నీటిలో కాకుండా మైసెల్లార్ వాటర్‌తో మొహాన్ని రెండోసారి వాష్ చేసుకోండి.

సీరం..చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడంతో పాటు ఎండ నుండి కాపాడుతుంది.

చర్మం జిడ్డుగా ఉండేవారు కూడా మాయిశ్చరైజర్‌ను ఉపయోగించవచ్చు.

ఎండాకాలంలో బయటికి వెళ్లేముందు సన్‌స్క్రీన్ తప్పనిసరి.

పెదవులను ఎండ నుండి కాపాడుకోవాలంటే లిప్ బామ్ కావాల్సిందే. ఎస్‌పీఎఫ్ ఉన్న బాయ్ అయితే మరింత బెటర్.

కెమికల్ ఎక్స్ఫోలియేటర్ ఉపయోగించడం వల్ల ఎండ వల్ల చర్మం మండకుండా ఉంటుంది.

గమనిక: ఇవి కేవలం అవగాహన కోసం మాత్రమే. డాక్టర్‌ను సంప్రదించి ఉపయోగిస్తే మంచిది.(All Images Credit: Pexels)