Image Source: instagram

కీర్తి సురేష్ మోడ్రన్ బ్లౌజ్ డిజైన్స్ చూశారా? పార్టీలకు భలే బాగుంటాయ్

హీరోయిన్ కీర్తి సురేష్ వెస్ట్రన్ డ్రెస్సుల్లోనే కాదు, ట్రెడిషనల్ లుక్ లోనూ అదరగొడుతోంది.

చీరకట్టులో కీర్తి సురేశ్ ధరించిన డిజైన్ బ్లౌజులు మీరు ఓసారి ట్రై చేయండి.

బ్లాక్ చీర గోల్డ్ కలర్ జరీతో డిజైన్ చేసిన శారీకి వీనెక్ డిజైన్ బ్లౌజ్ బాగా సూట్ అయ్యింది.

ఎల్లో కలర్ చీరకు ఫుల్ మిర్రర్ వర్క్ తో డిజైన్ చేసిన బ్లౌజు మీరూ ఓసారి ట్రై చేయండి.

బ్లాక్ అండ్ వైట్ కలర్ లైన్స్ చీరలో నెక్ లైన్ ప్లెయిన్ బ్లాక్ బ్లౌజు ధరించిన కీర్తి అలనాటి తారలను గుర్తు చేస్తుంది.

వైట్ కలర్ శారీకి లేజర్ కట్ బ్లౌజు బాగుంది.ఇప్పుడు లేజర్ కట్ డిజైన్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి.

బ్లాక్ ప్లెయిన్ ఇండో వెస్ట్రన్ డ్రెప్ తో ట్రెండీ గోల్డెన్ వెయిస్ట్ కోట్ బ్లౌజు రాత్రిపూట ఫంక్షన్స్ కు బాగుంటుంది.

Image Source: instagram

మల్టీ కలర్ లెహెంగాపై ఆఫ్ షోల్డర్ బ్లౌజు బాగా నప్పింది. పార్టీల్లో స్పెషల్ గా కనిపించాలంటే ఈ లెహెంగా అదిరిపోతుంది.