పండ్లలో రారాజు మామిడి పండు. ఈ రుచికరమైన పండు కేవలం వేసవిలోనే లభిస్తుంది.

మామిడి పండ్లు అందరికీ ఇష్టమే. ఎన్నోరకాల మామిడి పండ్లు అందుబాటులో ఉంటాయి.

ఒక్కో పండు ఒక్కోరకమై మాధుర్యంతో ఉంటాయి.

అన్ని పండ్లు రుచిగా ఉన్నప్పటికీ అల్ఫాంసో పండు చాలా రుచిగా, చాలా పోషకాలతో ఉంటుంది.

మామిడిపండులో యాంటీఆక్సిడెంట్లు చాలా ఎక్కువ. ఇవి క్యాన్సర్ ను నివారిస్తాయి.

మామిడి పండ్లు శరీరంలో అల్కలైన్ స్థాయిలను నియంత్రిస్తాయి.

మామిడిలో విటమిన్ A వల్ల ఇవి కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే