ట్రెడీషనల్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌ని మీరు హాట్ సమ్మర్ లుక్స్ కోసం ఫాలో అయిపోవచ్చు. సమ్మర్లో స్టైలిష్‌గా, కంఫర్టబుల్‌గా కనిపించాలంటే మీరు మృణాల్ నుంచి ఫ్యాషన్ టిప్స్ తీసుకోవచ్చు. సమ్మర్లో ఎక్కువగా బీచ్‌లకు వెళ్తారు. మీరు వెళ్తే.. కచ్చితంగా బికీని తీసుకెళ్లండి. బీచ్ ప్రదేశాల్లో ఫోటోలకు ఇలాంటి ఔట్ఫిట్స్ చాలా బాగుంటాయి. మీరు క్యూట్‌గా కనిపిస్తారు. ఇలాంటి నెట్టెడ్ ఔట్ఫిట్స్ సమ్మర్లో కంఫర్ట్‌బుల్‌గా ఉంటాయి. వీటిని మీరు సిల్క్ కోట్స్‌ను పెయిర్ చేయవచ్చు. స్విమ్మింగ్ చేసినా.. బీచ్‌కెళ్లినా.. ఈ తరహా షార్ట్, టాప్స్ మంచిగా నప్పుతాయి. రాత్రుళ్లు పార్టీకి వెళ్తే.. ఒన్ పీస్ డ్రెస్‌ను స్లీవ్స్ లేని వాటిని ఎంచుకోవచ్చు. మృణాల్ ఠాకూర్ ఫోటోలు (Images Source : Instagram/mrunalthakur)