Image Source: pexels

ఈ విత్తనాలు బ్లడ్ షుగర్ తగ్గిస్తాయి.

మెంతులలో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. గ్లూకోజ్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.

అవిసెగింజల్లో ఒమేగా 3 ప్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి.

కలోంజి గింజల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

నువ్వులు పోషకాలతో నిండి ఉంటాయి. షుగర్ పేషంట్ల ఎంతో మేలు చేస్తాయి.

పుచ్చకాయ గింజల్లో మెగ్నీషియం, జింక్, మంచి కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతాయి.

జాక్ ఫ్రూట్లో యాంటీఆక్సిడెంట్లు, కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. రక్తంలో షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచుతాయి.

పొద్దుతిరుగుడు విత్తనాలు మధుమేహం, గుండెజబ్బులు, వాపు వంటి అనేక వ్యాధులతో పోరాడుతాయి.

సబ్జా గింజల్లో ఫైబర్ ఉంటుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.