Image Source: pexels

ఈ వ్యాయామాలు చేస్తే జుట్టు పెరుగుతుందట!

స్కాల్ప్ ను క్రమం తప్పకుండా మసాజ్ చేస్తే రక్త ప్రసరణ పెరుగుతుంది. ప్రతిరోజూ కొన్ని నిమిషాలపాటు మసాజ్ చేయండి.

యోగా భంగిమలను జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. విలోమ భంగిమ హెయిర్ ఫోలికల్స్ కు పోషకాలు అందిస్తుంది.

ఆ భంగిమ వల్ల రక్త సరఫరా మెరుగవుతుంది. జుట్టు ఆరోగ్యకరంగా పెరుగుతుంది.

రన్నింగ్, సైక్లింగ్ , స్విమ్మింగ్ వంటివి చర్మంతో సహా జట్టుకు రక్తాన్ని సరఫరా చేయడంలో సహాయపడతాయి.

బ్లడ్ సర్క్కూలేషన్ హెయిర్ ఫోలికల్స్ కు పోషకాలు, ఆక్సిజన్ ను పంపిణీ చేస్తుంది.

స్కాల్ప్ స్టిమ్యలేషన్ ఎక్సర్సైజులు స్కాల్ప్ ట్యాపింగ్ వంటి వ్యాయామం చేయడం మంచిది.

ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచి, మందమైన, బలమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

ఒత్తిడి అనేది జుట్టు పెరుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. ధ్యానం లేదా యోగా వంటి వ్యాయామాలు ఒత్తిడిని దూరం చేస్తాయి.

Image Source: pexels

ఒత్తిడి ఆరోగ్యకరమై జుట్టు పెరుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.