చాలా మంది పొద్దున్నే గోరు వెచ్చని నీటిలో నిమ్మ రసం కలిపి తాగుతారు.
ఉదయాన్నే కాఫీలో కాస్త నిమ్మరసం కలిపి తాగితే మంచిదంటున్నారు నిపుణులు.
నిమ్మరసం బాడీలో కొవ్వును కరిగించి బరువు కంట్రోల్ చేయడంలో సాయపడుతుంది.
కాఫీలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి, వాపు తగ్గుతుంది.
కాఫీ, నిమ్మరసం కలిపి తాగడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగవుతుంది.
నిమ్మలోని విటమిన్ C పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది.
కాఫీ, నిమ్మరసంలోని యాంటీఆక్సిడెంట్లు ప్రీరాడికల్స్ తో పోరాడి చర్మ సౌందర్యాన్ని అందిస్తాయి.
నిమ్మ, కాఫీలోని ఆమ్ల స్వభావం అసిడిటీ సమస్యలు కారణం అయ్యే అవకాశం ఉంటుంది.
నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com