Image Source: (Photo Source: Twitter)

కేరళ వాసులు సంస్కృతి, సంప్రదాయాలను అనుసరించి చేసుకొనే పండుగ ఓనం.

Image Source: (Photo Source: Twitter)

10 రోజుల పాటు ఘనంగా జరిగే కేరళవాసుల పండుగ ఓనమ్

Image Source: (Photo Source: Twitter)

ఈ ఏడాది సెప్టెంబర్ 6 న మొదలైన ఓనం వేడుకలు, సెప్టెంబర్ 15 న ముగింపు.

Image Source: (Photo Source: Twitter)

బంగారు రంగు అంచుతో కూడిన తెల్లని చీరలు మహిళల ఓనమ్ స్పెషల్ .

Image Source: (Photo Source: Twitter)

స్థానికులు విశేషంగా పాల్గొనే పడవ పందాలు

Image Source: (Photo Source: Twitter)

సౌభ్రాతృత్వానికి, సౌభాగ్యానికి, ఐక్యతకు చిహ్నం.

Image Source: (Photo Source: Twitter)

తుల్లల్ అనే జానపద నృత్యం, కథకళి వంటి సాంప్రదాయ నృత్యరీతులతో సంబరాలు.

Image Source: (Photo Source: Twitter)

అరటి ఆకులో అవియల్, పుట్టు, అరటి చిప్స్, సాంబార్ అన్నం, కొబ్బరి పాయసం, తయ్యర్ లతో ఓనం సాధ్య