ముఖం మిలమిల మెరవాలంటే టమాటతో ఇలా చేయండి! టమాట తొక్కలతో అందానికి చక్కగా మెరుగులు దిద్దుకోవచ్చు. టమాట తొక్క ముఖం మీద ఆయిల్ ను తొలగించి మంచి గ్లో అందిస్తుంది. టమాట తొక్కలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటిమలను తగ్గిస్తాయి. టమోటాలోని సహజ ఆమ్లాలు చర్మం రంగును పెంచడంలో సాయపడుతాయి. టమాట తొక్కను నేరుగా ముఖం మీద 10 నిమిషాలు మసాజ్ చేసి గోరు వెచ్చని నీటితో కడుక్కోవాలి. టమాట తొక్కలను పేస్ట్ గా చేసి కాస్త తెనే కలిపి ఫేస్ ఫ్యాక్ చేసుకున్నా చక్కటి అందం వస్తుంది. టమాట తొక్కలను పేస్ట్ గా చేసి కాస్త తెనే కలిపి ఫేస్ ఫ్యాక్ చేసుకున్నా చక్కటి అందం వస్తుంది. వారినికి రెండుసార్లు టమాట తొక్కలను ఉపయోగించడం వల్ల ముఖం మిలమిల మెరుస్తుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com