నేచురల్ గా పట్టులా మెరిసే జుట్టు కావాలంటే ఈ టిప్స్ పాటించండి!

Published by: Anjibabu Chittimalla

జుట్టు సమస్యలు..

పొల్యూషన్, పోషకాహార లోపం కారణంగా జుట్టు ఆనారోగ్యంగా మారుతుంది.

నేచురల్ గా హెల్తీ హెయిర్..

కొన్ని సహజ పద్దతుల ద్వారా జుట్టును ఆరోగ్యంగా మార్చుకునే అవకాశం ఉంది.

ఆయిల్ మసాజ్..

కొబ్బరి, ఆలివ్, నువ్వులు, ఆముదం నూనెలో మూలికలు వేడి చేసిన జుట్టుకు పట్టిస్తే ఆరోగ్యంగా ఉంటుంది

హెయిర్ మాస్క్..

హెయిర్ మాస్క్ తో కుదుళ్లు బలోపేతమై జుట్టు నల్లగా, పొడవుగా పెరుగుతుంది.

హెర్బల్ హెయిర్ వాష్..

ఆయుర్వేద షాంపూ, షికాకాయ్ తో హెయిర్ వాష్‌ చేయడం వల్ల జుట్టు బలంగా మారుతుంది.

హెయిర్ స్టీమింగ్..

రోజ్మేరీ, లావెండర్, కొబ్బరి నూనె మిశ్రమంతో హెయిర్ స్ట్రీమింగ్ చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా మారుతుంది.

హెయిర్ గ్రోవర్ సీరమ్ ట్రీట్‌మెంట్..

అవిసె, ఉల్లి, మెంతి గింజలతో తయారు చేసిన హెయిర్ గ్రోవర్ సీరమ్‌ జుట్టుకు రాయడం వల్ల సిల్కీగా మారుతుంది.

రెగ్యులర్ ట్రిమ్మింగ్..

రెగ్యులర్ గా ట్రిమ్ చేయడం వల్ల చివర్లు చిట్లిపోవడం, విరిగిపోవడం తగ్గుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com