అలా చేయొద్దు

మూత్రం పోసుకున్న వెంటనే నీటిని తాగుతున్నారా? అయితే జాగ్రత్త

Published by: Geddam Vijaya Madhuri

ఇబ్బందులుంటాయి

వాష్​ రూమ్​కి వెళ్లి వచ్చిన వెంటనే నీటిని తాగితే శరీరంలోని సహజమైన ఫ్లషింగ్ ప్రక్రియకు ఇబ్బంది కలగవచ్చట. దీనివల్ల బ్యాక్టీరియా పేరుకుపోయే అవకాశమెక్కువ.

యూటీఐ సమస్యలు

ఇలా మూత్ర విసర్జన చేసిన తర్వాత నీటిని వెంటనే తాగే అలవాటు ఉంటే.. యూటీఎస్ సమస్యలు వచ్చే అవకాశమెక్కువట.

ఒత్తిడి..

ఇలా చేయడం వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడుతుందని చెప్తున్నారు నిపుణులు. ఇది యూరిన్ లీకేజ్​ లేదా చిరాకుకు కారణమవుతుంది.

కిడ్నీలపై పని భారం

రెస్ట్ రూమ్​కి వెళ్లి వచ్చిన వెంటనే నీటిని తాగడం లేదా నీటిని ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలపై ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. ఇది దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తుంది.

హైడ్రేషన్ బ్యాలెన్స్

ఇలా చేయడం వల్ల శరీరంలో హైడ్రేషన్ బ్యాలెన్స్ డ్యామేజ్ అవుతుంది. అంతేకాకుండా ఇది మిమ్మల్ని డీహైడ్రేట్ కూడా చేయొచ్చు.

మరో మారు..

ఇలా తాగడం వల్ల మళ్లీ యూరినేట్ చేయాలనే కోరిక పెరుగుతుందట. దీనివల్ల మీరు తరచుగా వాష్​రూమ్​కి వెళ్లాల్సి వస్తుంది.

గ్యాప్ ఇవ్వాలి..

ఇలా యూరినేషన్ తర్వాత వెంటనే నీరు తాగకుండా కాస్త గ్యాప్ ఇవ్వాలి. ఇది ఇతరాత్ర మూత్ర సమస్యలు రాకుండా చేస్తుంది.

టాక్సిన్స్ పెరుగుతాయి

ఇదే అలవాటు కొనసాగితే శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతాయి. వీటిని ఫ్లష్ చేసే శక్తిని శరీరం కోల్పోతుంది.

అవగాహన కోసమే..

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా తీసుకుంటే చాలా మంచిది. (Images Source : Envato)