ఈ కషాయాన్ని పీల్చితే శ్వాస సమస్యలు ఇట్టే మాయం

వర్షాకాలం, శీతాకాలంలో ఈజీగా శ్వాస సంబంధ సమస్యలు తలెత్తుతాయి.

దగ్గు, శ్లేష్మం, ఉబ్బసం, ఊపిరితిత్తుల సమస్యలతో పాటు శ్వాసకోశ వ్యాధులు సోకుతాయి.

శ్వాస సమస్యల కారణంగా శరీరానికి అవసరమైన ఆక్సీజన్ లభించక అలసట ఏర్పడుతుంది.

కొంతకాలం పాటు ఇలాగే కొనసాగితే ఊపిరితిత్తులు, గుండె సమస్యలు తలెత్తుతాయి.

ఇంట్లో దొరికే పదార్థాలతో కషాయం తయారు చేసి దాని ఆవిరిని పీల్చితే ఉపశమనం కలుగుతుంది.

రోజ్మేరీ, అల్లం, తేనెను కప్పు నీళ్లలో వేసి మరిగించాలి. దాని నుంచే వచ్చే ఆవిరి పీల్చాలి.

ఈ కషాయంలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఊపిరితిత్తులకు మేజిక్ లా పనిచేస్తాయి.

శ్వాసకోశ మార్గాలను క్లియర్ చేయడంతో పాటు మెరుగైన ఆక్సిజన్‌ను పొందడంలో సహాయపడుతాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com