Image Source: Pexels

విమానం ఎక్కుతున్నారా? అయితే, మీరు మీ డ్రెస్సింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

విమానం ఎక్కేప్పుడు జీన్స్ ఎందుకు ధరించకూడదు?

విమానం ప్రయాణంలో టైట్(బిగుతుగా ఉండే) జీన్స్, లెగ్గింగ్స్ ధరించడం అంత మంచిది కాదు.

అలాంటి స్థితిలో బిగువుగా ఉండే దుస్తులు.. రక్త ప్రవాహాన్ని నిరోధించే ముప్పుంది.

విమానం గాల్లో ఉన్నప్పుడు వాతావరణ పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి.

విమానం ఎక్కేప్పుడు లోహపు డిజైన్స్ ఉన్న షూస్ ధరించకూడదు. సెక్యూరిటీ సమస్యలు వస్తాయి.

దానివల్ల రక్తం గడ్డకట్టే అవకాశం ఉంది. దీన్నే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (DVT) అని అంటారు.

Image Source: Pexels

షార్ట్స్ కూడా వేసుకోకూడదు. ఎందుకంటే, ఆ సీట్స్‌పై అనేక రకాల బ్యాక్టీరియా ఉంటుంది.