ఈ వయస్సు దాటినవాళ్లు వెనక్కి నడవాలట, ఎందుకంటే?

Published by: Suresh Chelluboyina

నడక ఆరోగ్యానికి మంచిదే. అయితే, నేరుగా కాకుండా వెనక్కి నడవడం ఇంకా ఆరోగ్యకరమట.

Published by: Suresh Chelluboyina

ముఖ్యంగా 50 ఏళ్ల వయస్సు దాటినవాళ్లు వెనక్కి నడవాలట. దానివల్ల చాలా లాభాలు ఉన్నాయట.

Published by: Suresh Chelluboyina

వయస్సు పెరిగాక శరీరంపై పట్టు ఉండదు. కొందరైతే నడవలేక పడిపోతారు.

Published by: Suresh Chelluboyina

అలాంటివి జరగకూడదంటే 50 ఏళ్లు రాగానే రివర్స్ వాకింగ్ మొదలుపెట్టాలట.

Published by: Suresh Chelluboyina

దాని వల్ల కండరాలు బలోపేతమై.. భవిష్యత్తులో బ్యాలెన్స్ కోల్పోకుండా నడవగలుగుతారట.

Published by: Suresh Chelluboyina

2016లో జర్నల్ ఆఫ్ ఫిజికల్ థెరపీ సైన్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు.

Published by: Suresh Chelluboyina

అలాగే వెనక్కి నడవటం వల్ల కీళ్లపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది.

Published by: Suresh Chelluboyina

డైలీ కనీసం 10 నిమిషాలు వెనక్కి నడిస్తే చాలట. అన్నిరకాల ప్రయోజనాలు లభిస్తాయి.

Published by: Suresh Chelluboyina

నోట్: ఇది పాటించే ముందు తప్పకుండా ఆరోగ్య నిపుణుల సలహా తీసుకోగలరు.

Published by: Suresh Chelluboyina