Image Source: pexels

ఒళ్లును విల్లులా వంచితే ఎన్ని లాభాలో తెలుసా?

స్ట్రెట్చింగ్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. త్వరగా కోలుకునేందుకు పోషకాలు, ఆక్సిజన్ ను అందిస్తుంది.

పనిచేసే ముందు స్కిప్పింగ్ చేస్తే కండరాల ఒత్తిడిని పెంచడంతోపాటు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

మార్నింగ్ స్ట్రెట్చింగ్ మాత్రం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఈ వ్యాయామం శరీరానికి శక్తిని అందిస్తుంది. రోజంతా యాక్టివ్ గా ఉంచుతుంది.

యోగా, ధ్యానం, లోతైన శ్వాస వంటి వ్యాయామాలు ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతాయి.

మెడ, భుజం, వీపును బలంగా ఉంచేందుకు రెగ్యులర్ వ్యాయామాలు సహయపడతాయి.

కండరాల ఒత్తిడిని తగ్గించి వెన్నుముక ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

హిప్, మోకాలి, చీలమండను సాగదీసే వ్యాయామాలు యాక్టివ్ గా ఉంచుతాయి.

Image Source: pexels

మెట్లు ఎక్కడం రోజువారీ పనులు, కీళ్ల ఒత్తిడిని తగ్గిస్తాయి.