మీ ఎముకలు ఉక్కు కంటే బలంగా ఉండాలంటే ఈ ఫ్రూట్స్ తినండి

Image Source: pexels

నారింజలో కాల్షియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

వీటిని తింటే శరీరంలో కాల్షియంతోపాటు ఇమ్యూనిటీ పెరుగుతుంది.

అత్తిపండ్లలో కాల్షియం, పొటాషియం, ఫైబర్ అధికమోతాదులో ఉంటుంది.

ఎముకల ఆరోగ్యం, గుండె ఆరోగ్యం, జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి

ఖర్జూరలో కాల్షియం ఉంటుంది. ఖనిజాలు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ప్రూనేలో కాల్షియం, ఎలక్ట్రైలేట్ తోపాటు పొటాషియం ఉంటుంది. మన శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది.

పైనాపిల్ లో ఎముకులకు ఎంతో మేలు చేస్తుంది.

బ్లాక్ బెర్రీస్ లో ఉండే కాల్షియం బోన్స్, దంతాలను బలంగా ఉంచుతుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి.

బొప్పాయిలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది.

మల్బరీ శరీరానికి కాల్షియంతోపాటు అనేక పోషకాలను అందిస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

జామపండ్లలో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది. రక్తపోటు నియంత్రణలో ఉంచుతుంది.

Image Source: pexels