వర్షాకాలంలో నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

నేరేడు పండ్లు బోలెడు అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి.

నేరేడు పండ్లు నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

నేరేడు పండ్లలోని ఐరన్ రక్తహీనతను దూరం చేస్తుంది.

నేరేడు పండ్లు జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

నేరేడు పండ్లు శ్వాస సంబంధ సమస్యలను నిరోధిస్తాయి.

నేరేడు పండ్లు చర్మ సమస్యలను అరికడుతాయి.

కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో నేరేడు పండ్లు ఉపయోగపడుతాయి.

నేరేడుపండ్లు బీపీని కంట్రోల్ చేసి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixabay.com