వర్షాకాలంలో అల్ బుఖారా పండ్లు తింటే మంచిదేనా? అల్ బుఖారా పండ్లు చాలా రకాల ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. అల్ బుఖారాలోని పైబర్ జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అల్ బుఖారాలోని ఐరన్ రక్తహీనతను దూరం చేస్తాయి. అల్ బుఖారాలోని పొటాషియం బీపీని కంట్రోల్ చేస్తుంది. అల్ బుఖారాలోని విటమిన్ A కంటిని ఆరోగ్యంగా ఉంచుతుంది. అల్ బుఖారాలోని విటమిన్ K ఎములకను బలోపేతం చేస్తుంది. అల్ బుఖారాలోని విటమిన్ C ఇమ్యూనిటీ సిస్టమ్ ను బలంగా మార్చుతుంది. అల్ బుఖారా వర్షాకాలంలో వచ్చే ఫ్లూ సమస్యలను కంట్రోల్ చేస్తుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixabaya.com