డ్రాగన్ ఫ్రూట్ తో సీజనల్ వ్యాధులకు చెక్ డ్రాగన్ ఫ్రూట్ లో బోలెడు పోషకాలున్నాయి. డ్రాగన్ ఫ్రూట్ డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ వృద్ధాప్య ఛాయలను అదుపు చేస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ దంతాలు, ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. డ్రాగన్ ఫ్రూట్ శ్వాస సంబంధ సమస్యలను అరికడుతుంది. డ్రాగన్ ఫ్రూట్ రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ జలులు, దగ్గు లాంటి సీజనల్ వ్యాధులను కంట్రోల్ చేస్తుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixabay.com