మనలో చాలా మందికి ఆలస్యంగా రాత్రి భోజనం ముగించే అలవాటు ఉంటుంది.

Published by: Bhavani

చాలా కుటుంబాల్లో రాత్రి 9 - 9.30 మధ్య భోజనం చేస్తుంటారు.

Published by: Bhavani

రాత్రి భోజనాన్ని సాయంత్రం 6 గంటల నుంచి 6.30 మధ్య తినేస్తే ఆరోగ్యం చాలా మెరుగవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

Published by: Bhavani

డిన్నర్ త్వరగా తినడం వల్ల రక్తంలో ఇన్సులిన్ సెన్సిటివిటి, బీపి, ట్రైగ్లిజారియిడ్ల వంటి అన్నీ మెరుగవుతాయిని నిపుణులు చెబుతున్నారు.

Published by: Bhavani

బరువు ఎక్కువగా ఉన్నవారు రాత్రి త్వరగా భోజనం తినేస్తే మంచి ఫలితాలు చూస్తారు.

Published by: Bhavani

సాయంత్రం 6 కల్లా డిన్నర్ తినేవారిలో రాత్రిపూట గుండెల్లో మంట, అజీర్తి వంటి సమస్యలు వేధించవట.

Published by: Bhavani

త్వరగా డిన్నర్ ముగిస్తే బ్లడ్ షుగర్ స్థిరంగా కొనసాగుతుంది. నిద్ర నాణ్యత కూడా పెరుగుతుంది. ఫలితంగా మరుసటి రోజు ఉత్సాహంగా ఉంటుంది.

Published by: Bhavani

డిన్నర్ త్వరగా తినడం వల్ల సిర్కాడియన్ రిథమ్, మెటాబోలిజం మెరుగుపడి బరువు పెరిగే ప్రమాదం తగ్గుతుంది.

Published by: Bhavani

ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే.

Published by: Bhavani
Image Source: Pexels