Image Source: pexels

మీరు పైనాపిల్ కచ్చితంగా తినాలి, ఎందుకో తెలుసా!

పైనాపిల్‌లో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది, చర్మ సంరక్షణ

పైనాపిల్ లో ఉండే బ్రోమెలైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది

పైనాపిల్స్ లో ఉండే సహజ చక్కెర వేగంగా పెరగకుండా త్వరగా శక్తిని అందిస్తాయి

ఇందులో ఉండే ఫైబర్, పొటాషియం రక్తపోటును తగ్గించి, గుండెను ఆరోగ్యం ఉంచుతాయి

పైనాపిల్ లోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ల నొప్పులు, వాపులను తగ్గిస్తాయి

పైనాపిల్స్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య చాయలను దూరం చేస్తాయి

బ్రొమెలైన్ రక్త ప్రసరణను మెరుగుపరిచి, రక్తపోటును నియంత్రిస్తుంది

పైనాపిల్ రెగ్యూలర్‌గా తినడం ద్వారా చర్మ సమస్యలను దూరం చేస్తుంది



Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే వీటిని పాటించాలి