కొలెస్ట్రాల్ తగ్గించే ఆహారాలివే ఉదయాన్నే ఓట్ మీల్ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ 10 శాతం తగ్గుతుంది. మోనోసాచ్యూరేటెడ్ కొవ్వులు కలిగిన వాల్నట్స్, బాదాం తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది వీటిలో ఫైబర్, విటమిన్ E పుష్కలంగా ఉంటుంది. ఈ పోషకాలు గుండెకు మేలు చేస్తాయి అవకాడోలో ఫైబర్ పుష్కలం. ఇవి కొలెస్ట్రాల్ తగ్గేందుకు దోహదం చేస్తాయి చేపల్లో ఒమెగా3 ఫ్యాటీ యాసిడ్లు, ట్రైగ్లిజరాయిడ్లు ఉంటాయి. ఇవి బీపీ కంట్రోల్ చేస్తాయి ఆలీవ్ నూనెలో యాంటీఆక్సిడెంట్లు, మోనోసాచ్యూరేటెడ్ ఫ్యాట్ ఉంటాయి. ఇవి హెచ్డీఎల్ స్థాయిని తగ్గిస్తాయి చిక్కుడు, పప్పులు త్వరగే కరిగే ఫైబర్ కలిగి ప్రొటీన్ తో ఉంటాయి తరచుగా ఇవి తీసుకుంటూంటే గుండె ఆరోగ్యం మెరుగవుతుంది వంకాయలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. డాక్టర్ ను కలిసి నిర్ణయం తీసుకోవాలి