నిత్యావసర వస్తువుగా మారిన స్మార్ట్‌ఫోన్ యువత యావరేజ్ వాచింగ్ టైమ్ రోజుకి 4.37 గంటలు మన దేశంలో సగటు స్క్రీన్ టైమ్ 4.30 గంటలు ఒక వ్యక్తి ఏడాదిలో దాదాపు 70 రోజులు ఫోన్లోనే తక్కువ సమయం గడిపేవారు జపాన్ ప్రజలు ఫోన్ తో ఎక్కువ సమయం గడిపేది ఫిలిప్పీన్స్ వాసులు మనం రోజుకు 58 సార్లు ఫోన్ చెక్ చేసుకుంటాం అని తెలుసా ఎక్కువ సమయం ఇంటర్నెట్ లోనే పురుషుల కంటే స్త్రీలలోనే ఎక్కువ స్క్రీన్ టైమ్