సన్ ఫ్లవర్ సీడ్స్ క్యాన్సర్ ముప్పును తప్పిస్తాయా? సన్ ఫ్లవర్ సీడ్స్ లో విటమిన్లు, మినరల్స్, హెల్దీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. సన్ ఫ్లవర్ సీడ్స్ లో ఫ్లేవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. క్యాన్సర్ కారక కణాలను సన్ ఫ్లవర్ సీడ్స్ సమర్థవంతంగా అడ్డుకుంటాయి. సన్ ఫ్లవర్ సీడ్స్ లోని లినోలిక్ ఆమ్లం క్యాన్సర్ కణాలను అదుపు చేస్తాయి. సన్ ఫ్లవర్ సీడ్స్ థైరాయిడ్ సమస్యలను అదుపు చేస్తాయి. సన్ ఫ్లవర్ సీడ్స్ గుండెజబ్బుల నివారణలో సాయం చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్ పొద్దుతిరుగుడు విత్తానాలు సమర్థవంతంగా కరిగిస్తాయి. కండరాల సమస్యలను కూడా సన్ ఫ్లవర్ సీడ్స్ అడ్డుకుంటాయి. కండరాల సమస్యలను కూడా సన్ ఫ్లవర్ సీడ్స్ అడ్డుకుంటాయి.