కెఫిన్ తీసుకోవడం మానేస్తే శరీరంలో ఏం జరుగుతుంది కెఫిన్ తీసుకోవడం మానేస్తే మీరు హ్యాపీగా నిద్రపోవచ్చు. మీకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది కెఫిన్ నాడీ వ్యవస్థను ప్రభావితం చేసి ఆందోళనను పెంచుతుంది. కెఫిన్ తగ్గిస్తే ప్రశాంతంగా ఉంటారు కెఫిన్ మానేస్తే రక్తపోటు (BP) నియంత్రణలో ఉంటుంది. గుండెకు మేలు చేస్తుంది కెఫిన్ తీసుకుంటే ఉదర అల్సర్, జీర్ణ సమస్యలు వస్తాయి కనుక తగ్గించడం బెటర్ అంటారు కెఫిన్ లేకుంటే ఇంకాస్త చురుకుగా వ్యవహరించడానికి వీలుందని వైద్య నిపుణులు వెల్లడి కెఫిన్ మానేస్తే కొన్ని విషయాల్లో ఇండిపెండెంట్‌గా వ్యవహరించే వీలుంది కెఫిన్ మానేస్తే మూత్ర విసర్జనకు ఎక్కువ సార్లు వెళ్లే సమస్య తగ్గుతుంది కెఫిన్ కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు శరీరానికి అందకుండా ప్రతికూల ప్రభావం చూపుతుంది