ముక్కు పుడక ఎడమ వైపే ఎందుకు? ఇన్ని లాభాలు ఉన్నాయా?
అమ్మాయిల అందాన్ని మరింత పెంచేది ముక్కుపుడక.
ఒకప్పుడు ముక్కుపుడక ఒక సాంప్రదాయం. ఇప్పుడు.. సరికొత్త ట్రెండ్.
అయితే, ఇన్నాళ్లు దాన్ని మనం సాంప్రదాయమే అనుకొనేవాళ్లం.
కానీ, దాని వెనుక మంచి విషయాలు కూడా దాగి ఉన్నాయట.
ముక్కు పుడక వల్ల నాసిక బిందువుపై ఒత్తిడి పడుతుందట.
దానివల్ల ఆడవాళ్లు కోపాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతారట.
ముక్కు పుడక వల్ల నాసిక, శ్వాస సంబంధిత సమస్యలేవీ దరిచేరవట.
ఇస్నోఫిలీ, సైనస్ వంటి అనారోగ్య సమస్యల నుంచి ముక్కుపుడక రక్షిస్తుందట.
మహిళలు ముక్కు పుడకను ఎడమవైపు ధరించడానికి ప్రత్యేక కారణం ఉందట.
గర్భాశయం, జననాంగాల నాళాలు.. ముక్కుకు ఎడమ వైపు ఉంటాయట.
దానివల్ల ప్రసవ సమయంలో నొప్పుల నుంచి గర్భిణీలకు ఉపశమనం లభిస్తుందట.