అనాస పువ్వు ఆరోగ్యానికి ఇంత మంచిదా?

వంటలలో సువాసన, రుచి కోసం అనాస పువ్వును వేస్తారు.

అనాసపువ్వుతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

అనాసపువ్వులోని అనెథోల్ సమ్మేళనాలు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి.

అనాసపువ్వులోని యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధకత శక్తిని పెంచుతాయి.

అనాసపువ్వు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

అనాసపువ్వులోని ఔషధ లక్షణాలు శ్వాసకోశ సంబంధ సమస్యలను దూరం చేస్తాయి.

అనాసపువ్వులోని యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఇన్ఫెక్షన్లు, స్కిన్ ప్రాబ్లమ్స్ దూరం చేస్తాయి.

అనాసపువ్వు మహిళల్లో హార్మోన్లును బ్యాలెన్స్ చేస్తుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com