టాలీవుడ్​లో హీరోయిన్స్​గా రాణించి.. పెళ్లి సమయంలో వీరు ఎలా ముస్తాబయ్యారంటే..

Published by: Geddam Vijaya Madhuri

సమంత తన పెళ్లికి క్రీమ్ కలర్ శారీ కట్టుకుని.. రెడ్ బ్లౌజ్ కాంబినేషన్​లో అందంగా ముస్తాబైంది.

Published by: Geddam Vijaya Madhuri

కాజల్ అగర్వాల్.. పింక్, రెడ్ కాంబినేషన్​లో వచ్చిన భారీ లెహంగాలో పెళ్లి చేసుకుంది.

Published by: Geddam Vijaya Madhuri

రకుల్ ప్రీత్ సింగ్ పేస్టల్ కలర్స్​లో వెడ్డింగ్​ లుక్స్​ని ప్రిఫర్ చేసింది.

Published by: Geddam Vijaya Madhuri

శ్రేయా శరణ్ ఫారినర్​ని పెళ్లి చేసుకున్నా.. హిందూ సంప్రదాయ పద్ధతిలో చీర కట్టుకుంది.

Published by: Geddam Vijaya Madhuri

మెగా కోడలు లావణ్య తన వెడ్డింగ్ శారీ, బ్లౌజ్​ పూర్తిగా రెడ్​ వచ్చేలా డిజైన్ చేయించుకుంది.

Published by: Geddam Vijaya Madhuri

నయనతార వెడ్డింగ్ లుక్స్​ డిఫరెంట్ వైబ్ ఇస్తుంది. గ్రీన్, రెడ్ కాంబినేషన్​లో చాలా అందంగా కనిపించింది.

Published by: Geddam Vijaya Madhuri

హన్సిక కూడా భారీ దుపట్టాతో వచ్చిన రెడ్ లెహంగాలో చాలా అందంగా కనిపించింది.

Published by: Geddam Vijaya Madhuri

నిహారిక కొణిదెల గోల్డెన్ శారీలో, హెవీ జ్యూవెలరీతో తన పెళ్లిని చేసుకుంది.

Published by: Geddam Vijaya Madhuri

కియార అడ్వానీ తన పెళ్లికోసం పింక్ కలర్ డిజైనర్​ లెహంగాలో బొమ్మలాగా ముస్తాబైంది.

Published by: Geddam Vijaya Madhuri

ఆలియా భట్ వైట్ శారీలో చాలా ఎలిగెంట్​గా తన వెడ్డింగ్​కు రెడీ అయింది. (Images Source : Instagram)

Published by: Geddam Vijaya Madhuri