మాళవిక ఇయర్రింగ్స్కి ఫ్యాషన్ ప్రేమికుల్లో ఓ క్రేజ్ ఉంది. చీరలకి తగ్గట్టుగా ఈ భామ సెలక్ట్ చేసుకుంటుంది. చీరలను ఎంత అందంగా కట్టుకుంటుందో దానికి తగిన ఇయర్ రింగ్స్‌ను పెట్టుకుంటుంది. ఇలాంటి నెట్టెడ్ శారీకి.. ముత్యాలతో కూడిన ఇయర్ రింగ్స్ బాగా నప్పుతాయి. ఇలాంటి ఫ్లోరల్ చీరలకు ఫ్లోరల్ డిజైన్ ఉన్న లాంగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు. కొన్నిసార్లు హెయిర్ స్టైల్ బాగా ఉంటే చెవిరింగులు లేకుండా కూడా స్టైల్‌గా కనిపించొచ్చు. పార్టీలకు వెళ్తున్నప్పుడు చీర కట్టుకుంటే ఈ తరహా ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. న్యూడ్ కలర్ శారీ కట్టుకున్నప్పుడు చిన్ని ముత్యం వచ్చిన ఇయర్ రింగ్స్ సింపుల్‌గా ఉంటాయి. రెడ్ కలర్ శారీ ఎప్పుడూ కట్టుకున్న గోల్డెన్ ఇయర్ రింగ్స్ పెద్దవి పెట్టుకోవచ్చు. బ్లాక్ మెటల్ పెద్ద బుట్టలు కూడా మంచి లుక్‌ని ఇస్తాయి. మాళవిక మోహనన్ ఇయర్రింగ్ కలెక్షన్స్ (Images Source : Instagram/Malavika Mohanan)