మీ మలం నీటిపై తేలుతోందా? అప్రమత్తం కావల్సిందే!

కొన్ని విషయాలను సిగ్గుపడకుండా తెలుసుకోవాలి. ముఖ్యంగా మల విసర్జన గురించి.

మల విసర్జన సమయంలో మనం చాలా విషయాలను పట్టించుకోం. మలం వైపు చూడం కూడా.

కానీ, ఈసారి తప్పకుండా చెక్ చేయండి. ఎందుకంటే.. అది మీ ఆరోగ్యాన్ని తెలియజేస్తుంది.

టాయిలెట్‌ కమోడ్‌లో విసర్జించినప్పుడు.. మలం నీటిలో మునగాలి.

ఒక వేళ అది తేలుతున్నట్లయితే.. అందులో చాలా ఫైబర్, ఫ్యాట్, గ్యాస్ ఉన్నట్లు అర్థం.

ఇది బాధితుడి ఆరోగ్య సమస్యలు లేదా తీసుకుంటున్న ఆహారంపై ఆధారపడి ఉంటుంది

ఇన్ఫెక్షన్ లేదా ప్రేగు సమస్యలకు ఇది సంకేతం కావచ్చు.

రెండు.. మూడు కంటే ఎక్కువ రోజులు మలం అలా తేలుతుంటే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.