Image Source: pexels

చుండ్రు ఎందుకు వస్తుంది? కారణాలేమిటీ?

చాలామంది చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. డాండ్రఫ్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి.

ముఖ్యంగా చుండ్రు అనేది ఫంగస్, డ్రై స్కిన్ వల్ల వస్తుంది. నివారణ చర్యలు ఏంటో చూద్దాం.

చుండ్రు కొన్నిసార్లు తలమీదనే కాకుండా కనుబొమ్మల చుట్టూ, పెదాల చుట్టూ, ముక్కుమీద వస్తుంది.

వారానికి కనీసం 2 సార్లైనా తలస్నానం చేయాలి.

తలకు నూనెపెట్టుకుని బయటకు వెళ్లకూడదు.

నూనె తలకు ఒక పూటకు మించి పెట్టకూడదు.

యాంటీడాండ్రఫ్ షాంపూను తలకు కనీసం 5 నిమిషాలు పెట్టిన తర్వాతే శుభ్రం చేసుకోవాలి.

యాంటీడాండ్రఫ్ షాంపూను సడెన్ గా ఆపకూడదు. సడెన్ గా ఆపేస్తే యాంటీ డాండ్రఫ్ తిరగబెట్టే అవకాశం ఉంది.

Image Source: pexels

డాండ్రఫ్ తగ్గిన తర్వాత ఈ షాంపు 15 రోజులకు ఒకసారి లేదంటే 3 వారాలకోసారి వాడాలి.