బీరు తాగితే కిడ్నీలో రాళ్లు మాయం అవుతాయా?

బీరు తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయని కొందరు భావిస్తారు.

బీరుతో కిడ్నీల్లో రాళ్లు కరుగుతాయనేది అపోహ మాత్రమే అంటున్నారు నిపుణులు.

బీరు మూత్రం ఎక్కువగా వచ్చేందుకు కారణం అవుతుంది.

అధిక మూత్ర విసర్జన కారణంగా చిన్న చిన్న రాళ్లు బయటకు వస్తాయి.

బీరులోని ఆక్సలేట్ కంటెంట్ కిడ్నీల్లో రాళ్లకు కారణం అవుతుంది.

బీరు ఎక్కువ తీసుకోవడం వల్ల కిడ్నీలతో పాటు లివర్ చెడిపోయే అవకాశం ఉంటుంది.

బీరు ఎక్కువగా తాగితే గుండె సంబంధ సమస్యలు వస్తాయి.

రోజూ బీరు తాగడం వల్ల పలు రకాల క్యాన్సర్లు సోకే అవకాశం ఉంటుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com