బట్టతల మగవారికే ఎందుకు వస్తుంది? ఇదీ అసలు విషయం!

బట్టతల అనేది ఫురుషులలోనే ఎక్కువగా వస్తుంది.

ఆడవారిలో ఈ సమస్య పెద్దగా ఉండదు.

పురుషుల్లో బట్టతలకు కారణమయ్యే టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉంటుంది.

ఈ హార్మోను అసమతుల్యత కారణంగా బట్టతల ఏర్పడుతుంది.

స్త్రీలలో ఈ హార్మోన్ చాలా స్వల్పంగా ఉండటం వల్ల వారికి ఈ సమస్య రాదు.

జన్యులో లోపాల కారణంగా కూడా బట్టతల ఏర్పడే అవకాశం ఉంటుంది.

సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల కూడా బట్టతల ఏర్పడుతుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. All Photos Credit: pexels.com