చాలామందికి పెరుగు అన్నం తిన్నాక నిద్ర వస్తుంది. అందుకే, ఆఫీసులో భయపడతుంటారు.

Published by: Suresh Chelluboyina

పెరుగు అన్నం తిన్న నిద్ర ముంచుకు రావడానికి కారణం.. ట్రిప్టోఫాన్.

Published by: Suresh Chelluboyina

ట్రిప్టోఫాన్ ఎక్కువగా పాల ఉత్పత్తుల్లో ఉంటుంది.

Published by: Suresh Chelluboyina

ట్రిప్టోఫాన్ తయారు చేసే సెరోటోనిన్, మెలటోనీన్ వల్లే నిద్ర ముంచుకొస్తుంది.

Published by: Suresh Chelluboyina

అయితే, ట్రిప్టోఫాన్ కేవలం పెరుగులోనే ఉంటుందనుకోవద్దు. చాలా ఆహారాల్లో ఉంటుంది.

Published by: Suresh Chelluboyina

ట్రిప్టోఫాన్ కలిగిన ఏ ఆహారాన్ని తీసుకున్న నిద్ర ముంచుకొస్తుంది.

Published by: Suresh Chelluboyina

అయితే, పెరుగులో ఎక్కువ శాతం ట్రిప్టోఫాన్ ఉండటం వల్ల త్వరగా నిద్ర వస్తుంది.

Published by: Suresh Chelluboyina

నిద్ర వస్తుందనే కారణంతో చాలమంది పెరుగు ముట్టుకోరు.

Published by: Suresh Chelluboyina

అయితే, మీరు అలా చేయొద్దు. పెరుగు వల్ల చాలా ప్రయోజనాలు లభిస్తాయి.

Published by: Suresh Chelluboyina

ముఖ్యంగా పెరుగు వల్ల జీర్ణక్రియ మెరుగు అవుతుంది. రోగనిరోధ శక్తి మెరుగవుతుంది.

Published by: Suresh Chelluboyina

కానీ రాత్రి వేళల్లో తింటే మాత్రం శ్లేష్మం పడుతుంది. ఉబ్బసం ఉన్నవారూ దూరంగా ఉండాలి.

Published by: Suresh Chelluboyina