ఏంటీ.. సాయంత్రం 5 గంటలకే డిన్నర్ చేసేయాలా? ఈ బెనిఫిట్స్ కావాలంటే తప్పదు!

Published by: Suresh Chelluboyina

మీరు డైలీ డిన్నర్ ఎన్ని గంటలకు తింటున్నారు? 8 లేదా 9.. గంటలకు తింటున్నారా?

Published by: Suresh Chelluboyina

అయితే, ఇటీవల కొన్ని అధ్యయనాలు రాత్రి 6 లేదా 7 గంటలకు తినేయాలని చెబుతున్నాయి.

Published by: Suresh Chelluboyina

తాజా అధ్యయనం ఒకటి 5 గంటలకే డిన్నర్ తినేయాలని చెప్పడం విశేషం.

Published by: Suresh Chelluboyina

ఇది కొంచెం చిత్రంగానే ఉన్నా.. దాని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయట.

Published by: Suresh Chelluboyina

ఇటీవల న్యూయార్క్ ప్రజల విచిత్రమైన లైఫ్‌స్టైల్‌‌‌ను విశ్లేషించిన ఓ సంస్థ ఈ వివరాలు చెప్పింది.

Published by: Suresh Chelluboyina

న్యూయార్క్ రెస్టారెంట్లలో జనాలు 5 నుంచి 5.30 గంటలకు డిన్నర్ బుక్ చేసుకుంటున్నారట.

Published by: Suresh Chelluboyina

మొదట్లో 5 గంటలకు డిన్నర్ బుక్ చేసుకొనేవారి సంఖ్య తక్కువే. కానీ, ఆ సంఖ్య ఇప్పుడు బాగా పెరిగిందట.

Published by: Suresh Chelluboyina

ఆలస్యంగా డిన్నర్ చేస్తే ఎక్కువ క్యాలరీలు తీసుకుంటారట, దానివల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది.

Published by: Suresh Chelluboyina

త్వరగా డిన్నర్ తినేస్తే మధుమేహం లేదా ఊబకాయం వంటి సమస్యల నుంచి కూడా బయటపడొచ్చు.

Published by: Suresh Chelluboyina