వర్షాకాలంలో చాలా జాతీయ ఉద్యానవనాలు ఎందుకు మూసేస్తారంటే..

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

భారతదేశంలో చాలా జాతీయ పార్కులు ఉన్నాయి.

Image Source: pexels

తరచుగా పార్క్ సందర్శించడానికి, జంతువులను చూసేందుకు వెళ్తుంటారు.

Image Source: pexels

జాతీయ ఉద్యానవనాలు వన్యప్రాణులు, ప్రకృతిని సంరక్షించడానికి ఏర్పాటు చేస్తారు.

Image Source: pexels

అయితే వర్షాకాలంలో ఈ నేషనల్ పార్కులను మూసేస్తూ ఉంటారు.

Image Source: pexels

అసలు ఎందుకు వర్షాకాలంలో నేషనల్ పార్కులను మూసేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

Image Source: pexels

వర్షాకాలం జంతువుల సంతానోత్పత్తి సమయం. దీని కారణంగా చాలా జాతీయ ఉద్యానవనాలు మూసివేస్తారు.

Image Source: pexels

అలాగే వర్షాలు కురిసే సమయంలో జారుడు ఎక్కువగా ఉంటుంది. అందుకే వాటిని మూసివేస్తారు.

Image Source: pexels

అంతేకాకుండా రోడ్లు దెబ్బతింటాయి. వర్షం కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతాయి.

Image Source: pexels

అలాంటప్పుడు అడవి సఫారీ కష్టతరంగా ఉంటుంది. అంతేకాకుండా పర్యాటకులకు ప్రమాదకరంగా కూడా మారవచ్చు. అందుకే వాటిని మూసివేస్తారు.

Image Source: pexels

వర్షాకాలంలో మరమ్మత్తు పనులు కూడా చేస్తూ ఉంటారు. దీని కారణంగా నేషనల్ పార్క్ లను మూసివేస్తారు.

Image Source: pexels