అరటి పండు ఆరోగ్యానికి మంచిది అని తెలుసు.

Image Source: pexels.com

అలాగే సౌందర్య పోషణలో అరటిపండుతో పాటూ అరటి తొక్క కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది.

Image Source: pexels.com

ఇక పొరపాటున అరటిపండు తొక్కపై పడితే ఏమవుతుంది..

Image Source: pexels.com

బ్యాలెన్స్ నిలుపుకోలేక జారిపడిపోతాం

Image Source: pexels.com

ఎందుకంటే నడక కోసం ఘర్షణ అవసరం, కానీ

Image Source: pexels.com

అరటి తొక్కపై అడుగు పెట్టినప్పుడు అది పాదాలు ఉపరితలం మధ్య ఘర్షణను తగ్గిస్తుంది.

Image Source: pexels.com

అలాంటప్పుడు మన శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకోలేము.

Image Source: pexels.com

అందుకే.. అరటి తొక్క మీద కాలేస్తే జారి పడతాం.