Image Source: pexels

మహిళలూ.. అందంగా ఉండాలంటే నిద్రించాల్సిందే

తాజా, ప్రకాశవంతమైన చర్మం మీ సొంతం కావాలంటే ఏం చేయలి?

మహిళలకు అందం నిద్ర..దీనికి సంబంధించిన కారణాలేంటో తెలసుకుందాం.

8గంటల పాటు రాత్రి సుదీర్ఘంగా నిద్రిస్తే..మీ చర్మం యవ్వనంగా పునరుజ్జీవింపబడే సమాయాన్ని పొందుతుంది.

నిద్రలేమి మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది. ఒత్తిడి కలిగిస్తుంది. మొటిమలు, బ్లాక్ హెడ్స్ కు కారణం అవుతుంది.

ఆరోగ్యకరమైన చర్మానికి ఆరోగ్యకరమైన నిద్రచాలా ముఖ్యమైనది.

కళ్ల కింద నల్లటి వలయాలు తగినంత నిద్రలేకపోవడం వల్ల ఏర్పడతాయి.

సరైన నిద్ర లేకుంటే కళ్లు ఉబ్బుతాయి. కాబట్టి తాజా, ప్రకాశవంతమైన చర్మానికి తగినంత నిద్ర అవసరం.

సరిగ్గా నిద్రలేకుంటే చర్మం పాలిపోయినట్లు కనిపిస్తుంది.

8గంటలు నిద్రిస్తే శారీరక, మానసిక ఆరోగ్యానికి సహాయపడుతుంది. నిద్ర మిమ్మల్ని యవ్వనంగా ఉంచుతుంది.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.