కండోమ్స్ ఎవరైనా ఉపయోగించవచ్చు. కానీ తప్పకుండా ఎవరు ఉపయోగిస్తే మంచిదో తెలుసా?

మగవారైనా, ఆడవారైనా కండోమ్స్​ను వివిధ ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు.

లైంగికంగా ఎక్కువగా యాక్టివ్​గా ఉండేవారు STI సమస్యలు రాకుండా కండోమ్ వాడొచ్చు.

హెచ్​ఐవీ, హెచ్​పీవీ వంటి ప్రాణాంతక సమస్యలు రాకుండా కూడా యూజ్ చేయొచ్చు.

పిల్లలు వద్దు అనుకునేవారు కూడా కండోమ్స్​ని తమ లైంగిక జీవితంలో ఉపయోగించుకోవచ్చు.

కండోమ్​ని ఉపయోగించడం వల్ల బర్త్ కంట్రోల్ పిల్స్ వేసుకోనవసరం దాదాపు రాదు.

ఫిజికల్ రిలేషన్ కావాలనుకొని.. ఫ్యూచర్​లో ఇద్దరికీ ఇబ్బంది ఉండదనుకునేవారు ఉపయోగించవచ్చు.

లైంగికంగా ఎక్కువమంది పార్టనర్స్ ఉన్నవారు కూడా ఆరోగ్య సమస్యలు రాకుండా వాడొచ్చు.

అయితే మీరు సరైన కండోమ్​ని ఎంచుకుంటే ఈ ఫలితాలు ఉంటాయి.

కొన్ని సందర్భాల్లో కండోమ్స్ కూడా ఫెయిల్ అయిపోవచ్చు. జాగ్రత్త.