టైప్ 1 మధుమేహం ఉన్నవారు రెగ్యులర్​గా బ్లడ్​లో షుగర్​ లెవెల్స్ టెస్ట్ చేసుకోవాలంటున్నారు నిపుణులు.

రోజులో కొన్నిసార్లు చెక్ చేసుకోవడం వల్ల ఇన్సులిన్ డోస్​లో మ్యానేజ్ చేస్తూ ఇవ్వొచ్చని తెలిపారు.

హైపర్​గ్లైసీమియా, హైపోగ్లైసీమియా నివారించడానికి కూడా ఈ ప్రక్రియ చాలా ముఖ్యం.

టైప్​ 2 డయాబెటిస్ ఉన్నవారు ఇన్సులిన్ లేదా ఇతర మెడిసన్స్ తీసుకునేప్పుడు చెక్ చేసుకోవాలి.

రోజూ మానిటరింగ్ చేస్తే ఇన్సులిన్​ని ఈజీగా అడ్జస్ట్ చేయగలుగుతారు. లో బ్లడ్​ షుగర్​ని కంట్రోల్ చేయగలుగుతారు.

రీసెంట్​గా డయాబెటిస్​ వచ్చినవారు కూడా రెగ్యులర్​గా మానిటరింగ్ చేసుకుంటే మంచిది.

తిన్నప్పుడు, వ్యాయామం చేసేప్పుడు, మందులు తీసుకున్నప్పుడు బ్లడ్ షుగర్ ఎలా మారుతుందో తెలుసుకోవచ్చు.

టైప్​ 2 డయాబెటిస్​ని రివర్స్ చేయాలనుకున్నా కంట్రోల్ చేయాలనుకున్నా ఇది బాగా హెల్ప్ అవుతుంది.

ప్రెగ్నెన్సీ డయాబెటిస్​లో ఉన్నప్పుడు కూడా ఈ తరహా మానిటరింగ్ చేసుకుంటే మంచిది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.