సమ్మర్​లో ఏసీలను కొందరు రెగ్యులర్​గా ఉపయోగించరు. ఎందుకంటే ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.

కాస్త చలిగా ఉన్నప్పుడు ఏసీలను వాడరు కాబట్టి.. అవి పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంటాయి.

అందుకే వర్షాకాలంలో వాటిని మెయింటైన్ చేసేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఏసీ ఫిల్టర్స్​ని రెండు వారాలకోసారి క్లీన్ చేసుకుంటే మంచిది. ఇవి ఎయిర్ క్వాలిటీని పెంచుతాయి.

యూనిట్​ని డ్రైగా ఉంచాలి. ముఖ్యంగా బయట ఉండే వెంట్స్, కాయిల్స్ పొడిగా ఉండేలా చూసుకోవాలి.

హ్యూమిడిటి వల్ల వైరింగ్ ఎఫెక్ట్ అవుతుంది. దీనివల్ల షార్ట్ సర్క్యూట్స్ అవ్వొచ్చు. అలాంటివి గుర్తిస్తే జాగ్రత్త.

మోడ్రన్ ఏసీల్లో డ్రై మోడ్ ఉంటుంది. ఇది మాన్ సూన్​ సమయంలో హ్యూమిడిటీని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.

ఏసీని 24-26°C మెయింటైన్ చేస్తే మంచిది. మరీ మొత్తానికి ఆపేయకుండా ఇలా ఉంచాలి.

ఏసీ వేసినప్పుడు డోర్స్, విండోస్ కచ్చితంగా క్లోజ్ చేయండి. ఇది ఏసీకి ఇబ్బంది కలిగించకుండా ఉంటుంది.

ఏసీలో ఏమైనా మార్పులు కనిపిస్తే టెక్నీషయన్​కి కంప్లైంట్ ఇవ్వడమే మంచిది.