అమర్​నాథ్​ బాబా బర్ఫానీని మొదట చూసింది ఎవరో తెలుసా?

శివయ్య భక్తులు ప్రతి సంవత్సరం అమర్​నాథ్​ యాత్రను చేస్తారు.

బాబా బర్ఫానీ దర్శనం కోసం అమర్​నాథ్​కు వస్తారు.

బాబా బర్ఫానీ అంటే అమర్​నాథ్ పవిత్ర గుహలోని మంచుతో కూడిన లింగం.

ప్రతి ఏడాదిలాగే 2025లో జూలై 3వ తేదీ నుంచి అమర్​నాథ్ యాత్ర ప్రారంభం కానుంది.

38 రోజులు ఈ యాత్ర సాగనుంది. ఆగస్టు 9వ తేదీన ఇది ముగుస్తుంది.

అయితే ఈ అమర్​నాథ్​ గుహను మొదటిగా సందర్శించింది మహర్షి భృగువు అని నమ్ముతారు.

దానికి సంబంధించిన వివరణ భృగు సంహితలో ఉంది.

అమర్​నాథ్​లోని ఈ గుహను లింగాన్ని చూసి.. బాబా బర్ఫానీ దర్శనం పొందిన మొదటి వ్యక్తిగా తెరకెక్కారు.

ఈ శివలింగాన్ని చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు అమర్​నాథ్​కు వస్తారు.