పనీర్​లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. వెజిటేరియన్స్ ప్రోటీన్ కోసం తీసుకోవచ్చు.

కండరాలకు బలాన్ని అందించడానికి.. బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది.

కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటుంది. ఇది స్ట్రాంగ్ బోన్స్​, పళ్లకు మంచిది.

బరువు తగ్గాలనుకునేవారు దీనిని రెగ్యులర్​గా తీసుకోవచ్చు. ఇది కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది.

కార్బ్స్ తక్కువగా ఉంటాయి. అన్​ హెల్తీ ఫుడ్స్ క్రేవింగ్స్ తగ్గిస్తుంది.

హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

పనీర్​లోని ప్రోటీన్, మెగ్నీషియం శరీరంలోని షుగర్​ లెవెల్స్​ను కంట్రోల్ చేస్తుంది.

మెటబాలీజం పెంచుతుంది. రోజంతా ఎనర్జిటిక్​గా ఉంటారు.

నాన్​ వెజ్ తిననివారు ప్రోటీన్ సోర్స్​ కోసం దీనిని రెగ్యులర్​గా తీసుకోవచ్చు.

జిమ్​కి వెళ్లేవారు కచ్చితంగా దీనిని డైట్​లో వివిధ రూపాల్లో చేర్చుకోవచ్చు.