మామిడి పండ్లను చాలామంది ఇష్టంగా తింటారు. ఎలా తిన్నా వీటి రుచి అమోఘంగా ఉంటుంది.

అయితే వీటిని కొన్ని ఫుడ్స్​తో కలిపి తినకూడదట. మరి ఆ ఫుడ్ కాంబినేషన్స్ ఏంటో చూసేద్దాం.

మామిడి పండ్లలో విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఇవి ఆరోగ్యానికి మంచివే అయినా కొన్ని ఫుడ్స్​తో కలిపి తినకూడదట.

అలాంటి వాటిలో పెరుగు ఒకటి. పెరుగులో చాలామంది మామిడిపండును వేసుకుని తింటారు.

పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి కాబట్టి.. మామిడితో కలిపి తింటే కొందరికి జీర్ణ సమస్యలు వస్తాయట.

స్పైసీగా ఉండే ఫుడ్స్​తో కలిపి తింటే కూడా ఆరోగ్యానికి మంచిది కాదట.

మామిడి పండ్లను పుల్లని పండ్లతో కలిపి తినకూదట. రెండిటిలో ఆమ్లం ఉంటుంది. ఇది క్షారాన్ని పెంచుతుంది.

అలాగే మామిడి పండ్లతో కూల్ డ్రింక్స్​ కూడా తీసుకోకపోవడమే మంచిదని చెప్తున్నారు.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు పాటిస్తే మంచిది.