లైంగిక జీవితంతో దంపతులు పొందగలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో ఇప్పుడు చూసేద్దాం.

లైంగిక జీవితం బాగుంటే ఆ దంపతులు ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్తున్నారు నిపుణులు.



రొమాంటిక్ లైఫ్​ వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది. ఇది గుండె సమస్యలను దూరం చేస్తుంది.



ఫిజికల్ టచ్​ వల్ల ఆక్సిటోసిన్ విడుదలై.. గుండె ఆరోగ్యానికి మద్ధతునిస్తుంది.



ప్రేమతో, రొమాన్స్​తో నిండిన రిలేషన్​ వల్ల స్ట్రెస్​ తగ్గుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.



నిద్ర నాణ్యత పెరుగుతుందట. అలాగే నిద్ర సమస్యలను దూరం చేస్తుంది.



రొమాన్స్​ వల్ల కార్టిసోల్ తగ్గుతుంది. ఇది ఒత్తిడిని దూరం చేసి.. మానసిక ప్రశాంతతను అందిస్తుంది.



ఫిజికల్​గా కలిసి ఉండడం వల్ల ఎండార్ఫిన్స్ విడుదలై.. నొప్పులను దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది.



కొన్ని అధ్యయనాలైతే రొమాంటిక్ లైఫ్ ఉన్నవారు ఎక్కువ కాలం బతికి ఉన్నట్లు తేల్చాయి.



ఇవి కేవలం అవగాహన కోసమే. రొమాంటిక్ లైఫ్ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.