మందు తాగే అలవాటు ఉందా? అయితే మీరు మీ లివర్​పై దృష్టి పెట్టాలి.

మీకు విస్కీ తాగే అలవాటు ఉంటే అది ఎలా తీసుకుంటే ఆరోగ్యంపై చెడు ప్రభావాలు ఉండవో చూద్దాం.

ఓ చిన్న పెగ్​ను మీరు తీసుకుంటే దానిని ప్రాసెస్ చేయడానికి లివర్ 45 నిమిషాల నుంచి గంట సమయం తీసుకుంటుంది.

కాబట్టి విస్కీని తాగేప్పుడు చాలా లిమిటెడ్​గా తాగాలి. అంతేకాకుండా ఒకేసారి తాగకూడదు.

ఆత్రంతో కాకుండా బాధ్యతా యుతంగా తాగాలి. ఒకేసారి ఎక్కువ విస్కీ తాగితే మంచిది కాదు.

అలా తాగితే లివర్​పై ఎక్కువ ప్రెజర్ పడుతుంది. దీనివల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అందుకే మీరు పెగ్​కి పెగ్​కి మధ్య గ్యాప్ తీసుకోవాలి. లేదంటే మీ లివర్ స్వాహా అవుతుంది.

అలాగే విస్కీని లిమిటెడ్​గా తీసుకుంటేనే మంచిది. కానీ ఏదైనా అతిగా తీసుకుంటే మంచిది కాదు.

లివర్​ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే మీరు 1 లేదా 2 పెగ్​లతో కంట్రోల్ చేసుకోవచ్చు.

ఇది కేవలం అవగాహన కోసమే.